సద్గురు సుభాషితాలు (Sadhguru Subhashitalu, Telugu Edition)

Special Price ₹ 88 Regular Price ₹ 125
దేశ కాలాలకు తగ్గ సుభాషితాలు
- +

Delivery Pincode

Shipping Note:
  • Free Shipping on all orders of Rs 950 and above.
  • All orders shall be dispatched within 24-48 hours except on bank holidays
  • Delivery within India is usually completed within 5 - 10 working days depending on the location.

 

'ఆశామోహములు దరిరానీకోయి' అన్నా - అలా వాటిని దగ్గరికి రానీయకపోవడం కష్టం. అందుకే ఆశపడటంలో తప్పులేదు. ప్రతిఒక్కరూ ఆశను పెంచుకోవాలి. ఆశ లేనిదే ఈ ప్రపంచం లేదని గుర్తించాలి.

సంతోషమే స్వర్గతుల్యం అంటారు. అలాంటి సంతోషాన్ని ఎవరికోసమో ఎందుకోసమో పణంగా పెట్టొద్దు . మీ సంతోషం మీదే. ఆ సంతోషం హాయిగా అనుభవించండి. అలాగే స్వార్థం కూడదంటారు కానీ స్వార్థం లేకపోతే నీవు ఎదగలేవు. నీకంటూ ఏదీ మిగలదు కనుక మనకు స్వార్ధం కావాలి. పరభాగ్యోపజీవి అనే పేరుకన్నా, స్వార్థపరుడనే బిరుదు మిన్న అందువల్ల హాయిగా సుఖపడతాం .

ఇలాంటి నిత్యసత్యాల అనుభవసారాల నుంచి ఉదహరించ బడిన చిన్న చిన్న కథలతో సద్గురు సుభాషితాలు.

More Information
  • Buy any book and get Free Shipping at Rs 499/-
  • EMI available on orders above Rs 3,000 on select credit cards
  • We accept Credit or Debit Cards, Net Banking, Mobile Wallets, and UPI. All International and Indian cards are accepted.
  • View our Return and Refund Policy
Ratings & Reviews
You'll be the first to review this. Give it a go!
sahre
© 2022 - 2024 Isha Life Pvt. Ltd. All Rights Reserved.