[ME0007902400] Bhaavaalu Jeevanasaaram-Emotion Bk (Telugu)
Delivery Options

Dispatch update: Essentials will be dispatched in 2-3 days, all other products may take upto 8 days for dispatch
Free shipping above Rs 950
Within 24-48 hours Fast Dispatches
Secure Payments
Product of India
Holistic Well-being
Product Description
“One can make any emotion into a creative force in one’s life” ~ Sadhguru
“If you enhance yourself into a very beautiful state, everyone will want to hold a relationship with you” ~ Sadhguru
It’s not just poetic license that allows us to refer to emotions as “juicy”. In a literal sense also, emotions are a chemical cocktail that course through our bodies. But while we have no problems with pleasant emotions, unpleasant emotions are the source of much angst in our lives. In Emotion – The Juice of Life, Sadhguru looks at the gamut of human emotions and how to turn them into stepping stones rather than stumbling blocks. Human beings constantly make and break relationships. Unfortunately, relationships can make and break human beings too. Why are relationships such a circus for most of us? What is this primal urge within us that demands a bond – physical, mental, or emotional – with another? And how do we keep this bond from turning into bondage? These are the fundamental questions that Relationships: Bond or Bondage looks at as Sadhguru shares with us the keys to forming lasting and joyful relationships, whether they are with husband or wife, family, and friends, at work, or with the very existence itself.
భావాలు & అనుబంధాలు
‘‘వ్యక్తి ఏ భావాన్నైనా తమ జీవితంలో ఒక సృజనాత్మక శక్తిగా చేసుకోవచ్చు’’ సద్గురు
‘‘మీరు మిమ్మల్ని ఒక సుందరమైన స్థితికి పెంపొందించుకుంటే, ప్రతి ఒక్కరూ మీతో సంబంధం పెట్టుకోవాలనుకుంటారు’’ సద్గురు.
మన మనోభావాలను రసవత్తరం చేసేది పాండిత్యం కాదు. భాషాపరంగా కూడా మనో భావాలు మన శరీరం అంతా ప్రవహించే రసాయనిక సమ్మేళనం. ఆహ్లాదకరమైన మనోభావాలతో మనకు సమస్య లేకపోయినా, బాధాకరమైన మనోభావాలు మన బాధలకు కారణం. ఈ మనోభావాలను ఆటంకాలు కాకుండా మన ప్రగతికి పునాదులుగా ఎలా చేసుకోగలమో అన్న విపయాన్ని సద్గురు వివరిస్తున్నారు. మనుషులు ఎప్పుడూ సంబంధాలను పెంచుకోవడమో, తెంచుకోవడమో చేస్తుంటారు. దురదష్టవశాత్తూ ఈ సంబంధాలు మనిషిని కూడా పెంచడమో, తుంచడమో చేస్తాయి. మరి ఈ సంబంధాలు మనకు అంత ఎలా చేయగలుగుతాయి. మనలోని ఏ తీవ్రత ఈ శారీరిక, మానసిక, మనోభావ పరమైన సంబంధాలను మరొకరితో ఏర్పరచుకోవడానికి తొందరపెడతాయి. మరి ఈ సంబంధాలను, బంధనాలుగా కాకుండా ఎలా చేసుకోవాలి? అది భార్యా భర్తల మధ్యనైనా, మన కుటుంబంలోని వారితోనైనా, స్నేహితులతోనైనా, వృత్తిలోనైనా, చివరకు ఉనికితోనైనా ఈ సంబంధాలను సంతోషకరమైన, కలకాలం నిలిచి పోయే బంధాలుగా ఎలా మలచుకోవాలో అనే విషయాన్ని భావాలు & అనుబంధాలు అనే ఈ పుస్తకంలో సద్గురు మనతో పంచుకుంటున్నారు
More Information
SKU: | ME0007902400 |

Proceeds from Isha Life are used to bring well-being to people and communities.