30% OFF
30% OFF
జ్ఞాని సన్నిధిలో (Encounter the Enlightened, Telugu Edition)
జ్ఞాని సన్నిధిలో (Encounter the Enlightened, Telugu Edition)
30% OFF
జ్ఞాని సన్నిధిలో (Encounter the Enlightened, Telugu Edition)

జ్ఞాని సన్నిధిలో (Encounter the Enlightened, Telugu Edition)

Special Price ₹  140 Regular Price ₹  200
- +
Van

Free shipping above Rs 950

Van

Within 24-48 hours Fast Dispatches

EMI

Secure Payments

shipping

Produce of India

shipping

Holistic Well-being

Product Description

 In a milieu, where life is seen as toil, Sadhguru opens an entirely new possibility - to play with life whichever way you want, to live intensely but go through it unscarred. 
Sadhguru, is an enlightened master, yogi and profound mystic of our times. In this book, he approaches the reader through rational thought and nudges one beyond the limitations of rational thinking to begin the journey of discovering the Self, to discover the unbounded and singular nature of all existence.  
"You can go through life untouched, you can play with life whichever way you want and still life cannot do anything to you, life does not leave scars on you. That is the miracle that we are working to manifest in everybody's life."  
"Anybody who sits with me for one moment sincerely - he cannot go untouched." 

జ్ఞాని సన్నిధి 

జీవించడమే ఎంతో ప్రయాసతో కూడిన పనిగా ప్రజలు చూస్తున్న ఈ నూతన శతాబ్దంలో, మీకు కావలసిన రీతిలో, ఎంతో అతిశయంగా, ఏ బాధా లేకుండా జీవించే ఒక కొత్త అవకాశానికి సద్గురు నాంది పలుకుతున్నారు. జ్ఞాని, యోగి, మార్మికులు అయిన సద్గురు, ఈ పుస్తకంలో పాఠకునికి జీవితం గురించి హేతుబద్ధమైన వివరణ ఇస్తూనే, తమను తాము తెలుసుకోవడానికి, సృష్టి ఏకత్వాన్ని తెలుసుకోవడానికి, హేతువాద ఆలోచనలకు అతీతంగా ముందుకు పోవడానికి ప్రోత్సహిస్తారు.  

‘‘జీవితం మిమ్మల్ని ఏ విధంగానూ బాధ పెట్టకుండా, మీకు ఏ విధమైన గాయాలూ మిగల్చకుండా, మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా జీవించవచ్చు. అందరూ ఈ విధంగా జీవించేలా చేయడానికే మా కృషి అంతా’’ 

‘‘నాతో ఓ క్షణం పాటైనా చిత్తశుద్ధితో ఎవరైనా కూర్చుంటే – వారు ప్రభావితం కాకుండా ఉండలేరు’’  

More Information

More Information
SKU: ME0004102400

Proceeds from Isha Life are used to bring well-being to people and communities.

notify

User Reviews

Ratings & Reviews
You will be the first to review this. Give it a go!