ఆనందలహరి (Ananda Lahari, Telugu Edition)
Delivery Options
Free shipping above Rs 950
Within 24-48 hours Fast Dispatches
Secure Payments
Produce of India
Holistic Well-being
Product Description
In our daily lives, we have to deal with and manage innumerable situations, be it, family, profession, relationships, or other responsibilities. This book reveals insights and offers tips on how to deal with these life situations joyously and effortlessly.
This book offers a compilation of Sadhguru’s deep insights and sharp logic which are expressed through interesting stories and anecdotes. Sadhguru offers solutions to the problems we face in our day to day life by bringing clarity about the issues we are going through.
This book is an invitation to explore life and live life to its fullest potential. Two simple yet potent tools offered in this book, IshaKriya and Kalpavriksha Meditation, help one to lead a joyous life and achieve their desired goals.
We hope that this book will be an inspiration for you to start an exciting spiritual journey and to join us in creating a world filled with love, light and laughter.
ఆనందలహరి
కుటుంబ పరంగా, వృత్తి పరంగా, సంబంధాల పరంగా, బాధ్యతా పరంగా, మీ నిత్య జీవితంలో మీరు ఎన్నోరకాల పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. ఈ పరిస్థితులను ఆనందంగా, శ్రమ లేకుండా ఎలా నిర్వహించుకోవాలో అన్న విషయంపై ఈ పుస్తకం మీకు సలహాలు, సూచనలు ఇస్తుంది.
ఈ పుస్తకంలో అనేక కథలు, వృత్తాంతాల రూపంలో సద్గురు ఆలోచనలు, తర్కం మీ ముందుకు తీసుకురాబడుతుంది. మన నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు సద్గురు పరిష్కారం చూపుతారు.
సంపూర్ణంగా, పూర్తి స్ధాయిలో జీవించేందుకు ఈ పుస్తకం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఈశా క్రియ, కల్పవృక్షం ధ్యాన ప్రక్రియలు ఈ పుస్తకం చివరలో అందించబడ్డాయి. అవి వ్యక్తి ఆనందంగా, కావాలసిన లక్ష్యాలను చేరుకునేందుకు తోడ్పడుతుంది.
మీరు ఉత్సాహంగా ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించడానికి, ప్రేమ, ఆనందాలతో నిండిన ప్రపంచాన్ని తయారు చేయడానికి, ఈ పుస్తకం మిమ్మల్ని ప్రేరిపిస్తుందని ఆశిస్తున్నాం
More Information
SKU: | ME0010002400 |
Proceeds from Isha Life are used to bring well-being to people and communities.