ఆనందం 24x7 (JOY 24x7, Telugu Edition)
Delivery Options
Free shipping above Rs 950
Within 24-48 hours Fast Dispatches
Secure Payments
Produce of India
Holistic Well-being
Product Description
JOY 24x7, Telugu Anandam book is for any human being who seeks to be Joyful.
There is no religion in this book. There are no rituals prescribed here. No deep meditation being described here and neither is there any mention of any spiritual practice. This is not a guidebook. This is not a self-help book. It is not going to give you an instant formula for joy, but it will surely make you explore your joy for yourself in a very direct way.
ఆనందం 24x7
జీవితాన్ని ఆనందంగా గడపేయాలనుకున్న వారికి ఆనందం 24x7 పుస్తకం. ఈ పుస్తకంలో ఏ మతమూ లేదు, ఆ కర్మకాండా లేదు. ఈ పుస్తకంలో మేము ధ్యాన ప్రక్రియగాని, ఆధ్యాత్మిక ప్రక్రియగాని బోధించడం లేదు. ఇది ఒక మార్గనిర్దేశనం చేసే పుస్తకం కాదు. మీకు మీరు సహాయం చేసుకోవడానికి ఉపయోగపడే పుస్తకం కూడా ఇది కాదు. మీకు వెంటనే సంతోషాన్ని పంచే పుస్తకం కూడా ఇది కాదు, కాని ఇది మీ అంతట మీరే, మీదైన శైలిలో సూటిగా ఆనందాన్ని పొందడానికి సహకరించే పుస్తకం.
More Information
SKU: | ME0002702400 |
Proceeds from Isha Life are used to bring well-being to people and communities.