30% OFF
30% OFF
పూలు పరచిన బాట (Flowers On The Path, Telugu Edition)
పూలు పరచిన బాట (Flowers On The Path, Telugu Edition) పూలు పరచిన బాట (Flowers On The Path, Telugu Edition) పూలు పరచిన బాట (Flowers On The Path, Telugu Edition)
30% OFF
పూలు పరచిన బాట (Flowers On The Path, Telugu Edition)పూలు పరచిన బాట (Flowers On The Path, Telugu Edition)పూలు పరచిన బాట (Flowers On The Path, Telugu Edition)

పూలు పరచిన బాట (Flowers On The Path, Telugu Edition)

Special Price ₹  70 Regular Price ₹  100
- +
Van

Free shipping above Rs 950

Van

Within 24-48 hours Fast Dispatches

EMI

Secure Payments

shipping

Produce of India

shipping

Holistic Well-being

Product Description

The Flowers on the Path series is a bouquet. It comprises articles created by Sadhguru for the Speaking Tree column of the Times of India. These articles have, for many years, brought daily infusions of beauty, humor, clarity, and wisdom into lives abraded by mayhem and monotony.  
In pages devoted to the changing weather of the stock market and international affairs, these articles have brought readers moments of unexpected insight and stillness. Sadhguru’s original thoughts, outspoken comments, and references to current affairs have sometimes provoked controversy. But they have invariably added vitality and color to a national debate. Like flowers, these articles have inspired and stimulated readers, wafting into their lives like a gentle fragrance on some mornings, and on others, startling them awake with fresh perspectives on age-old ideas and beliefs.

పూలు పరచిన బాట 

పూలు పరచిన బాట ఓ పుష్ప గుచ్ఛం. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో స్పీకింగ్ ట్రీ శీర్షికలో వచ్చిన వ్యాసాల సమాహారమే ఇది. స్తబ్దుగా, అస్తవ్యస్తంగా ఉండే జీవితంలోకి వివేకం, హాస్యం, అందం, ఆనందం ఈ వ్యాసాలు తీసుకు వచ్చాయి. వాతావరణం, స్టాక్ మార్కెట్, జాతీయ, అంతర్జాతీయ వార్తలతో నిండిపోయే వార్తా పత్రికలో ఈ వ్యాసాలు సద్గురు యొక్క ఆలోచనల ద్వారా పాఠకులకు కొత్తరకమైన భావాలను తీసుకు వచ్చాయి. సమకాలీన అంశాల మీద సద్గురు యొక్క ఆలోచనలు, ఆయన చేసే వ్యాఖ్యానాలు కొన్నిసార్లు దుమారం లేపాయి. కాని చర్చలను రసవత్తరం చేశాయి, వాటికి బలాన్ని చేకూర్చాయి. ఉదయకాల పుష్పాలలానే ఈ వ్యాసాలు కొన్నిసార్లు పాఠకులను ఉత్తేజపరచాయి, మరికొన్ని సార్లు పాతకాలపు ఆలోచనలకు స్వస్తి చెప్పి నూతన ఆలోచనలకు దారితీసేలా చేశాయి. 

More Information

More Information
SKU: ME0000902400

Proceeds from Isha Life are used to bring well-being to people and communities.

notify

User Reviews

3.5/5
2 reviews
5
0
4
1
3
2
2
0
1
0